Thyagaraja swamy biography in telugu
Thyagaraja swamy biography in telugu pdf
Thyagaraja swamy biography in telugu youtube...
త్యాగరాజు
కాకర్ల త్యాగబ్రహ్మం | |
---|---|
జననం | (1767-05-04)1767 మే 4 తిరువయ్యూర్, తంజావూరు రాజ్యం |
మరణం | 1847 జనవరి 6(1847-01-06) (వయసు 79) |
సంగీత శైలి | కర్ణాటక సంగీతం |
వృత్తి | కర్ణాటక సంగీత విద్వాంసులు,కృతి కర్త |
త్యాగరాజు (మే 4, 1767[1] - జనవరి 6, 1847[2]) కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరు.
త్యాగయ్య, త్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు. ఆయన కీర్తనలు శ్రీరాముని పై అతనుకుగల విశేష భక్తిని, వేదాలపై, ఉపనిషత్తులపై అతనుకున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి.
Thyagaraja swamy biography in telugu
ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగరాజ స్వామి వారిలో మూర్తీభవించాయి. ఇతను కర్ణాటక సంగీత త్రయంలో మరో ఇద్దరైన శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులకు సమకాలికుడు కూడా.
వీరు ముగ్గురూ తమిళనాడులోని, తంజావూరు జిల్లా, తిరువారూరుకు సంబంధించిన వారే. తమిళదేశంలో పుట్టి పెరిగినా వారి గానం ఎక్కువగా తెలుగు, సంస్కృతాల్లోనే